ఈ Course గురించి
Shrutam యొక్క 50-Day Spoken English Challenge — తెలుగు-medium విద్యార్థుల కోసం, "ముందు ఉపయోగించండి, తర్వాత అర్థం చేసుకోండి" అనే విధానంతో. SAAVI అక్క 5 characters (Raju, Farhaan, Rancho, Chatur, Dadaji) తో రోజువారీ situations లో English నేర్పుతుంది — heavy grammar లేదు, కేవలం practical English.